Theme install నుంచి Payments & Shiprocket Shipping వరకు — 6 E-Commerce Classes + BONUS 3 AI Vibe Coding Classes
🔒 Superprofile Secure Checkout · Payment తర్వాత వెంటనే Access
"Website కోసం agency ని అడిగితే వేలల్లో quote చెప్పారు. అంత budget లేదు."
₹199 course + Domain & Hosting చాలు. Website మీరే build చేస్తారు.
"Coding రాదు. HTML, CSS అంటేనే భయం."
WordPress + WooCommerce — Zero coding, step by step.
"Developer తో website చేయించా. చిన్న change కి కూడా అతని కోసం wait చేయాలి."
Products, prices, offers — అన్నీ మీరే మార్చుకోవచ్చు.
"Instagram / WhatsApp లో orders వస్తున్నాయి కానీ payments, address, delivery అంతా గందరగోళం."
Payment Gateway + Shiprocket — order నుంచి delivery వరకు ఒకే system.
వీటిలో ఒక్కటైనా మీదేనా? అయితే ఈ course మీ కోసమే 👇
Course లో ఈ 3 options ని clear గా explain చేసి, మీ business కి ఏది సరైనదో చూపిస్తాం.
ramesh.comE-Commerce Storeblogs.ramesh.comBloggingservices.ramesh.comServicesComplete E-Commerce Workflow — మొదటి నుంచి చివరి వరకు
ప్రతి class తర్వాత ఒక Practical Task — చూడటం కాదు, చేయడం.
🔒 Secure Checkout · వెంటనే Access
Code రాయకుండా AI tools తో websites build చేయడం నేర్చుకోండి
AI తో అందమైన landing pages build చేయడం
Frontend + Backend కలిపి complete working website
Hosting ఖర్చు లేకుండా websites live చేయడం
🔒 Superprofile Secure Checkout · Payment తర్వాత వెంటనే Access
Founder, DMAT Academy · Practical Digital Marketing & E-Commerce Trainer
Live classes లో students తో step-by-step గా websites build చేయిస్తాను. Theory కాదు — ప్రతి class తర్వాత ఒక task, మీ చేతులతో మీరే చేసి నేర్చుకుంటారు. ఈ course అదే live batch classes నుంచి తయారైంది.
Hidden charges ఏమీ లేవు. Shopify లా ప్రతి నెలా fees కూడా లేవు.
అవును. WordPress లో coding అవసరం లేదు. ప్రతి step screen మీద చూపిస్తూ చేయిస్తాం.
పూర్తిగా Telugu లో. Technical words మాత్రం English లోనే ఉంటాయి (WordPress screen లో ఉన్నట్టే).
Videos mobile లో చూడొచ్చు. Website build చేయడానికి laptop / computer ఉంటే best.
Lifetime access. ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా మళ్ళీ చూడొచ్చు.
లేదు, అది separate (సుమారు ₹4,000–₹5,000 + GST / year). ఎక్కడ, ఎలా కొనాలో course లో చూపిస్తాం.
Superprofile నుంచి వెంటనే మీ email కి login details వస్తాయి. అక్కడ నుంచి videos చూడొచ్చు.
ఇది digital course కాబట్టి purchase తర్వాత refund ఉండదు. Double payment / Wrong payment అయితే మాత్రమే refund ఇస్తాం. అందుకే Enroll అయ్యే ముందే మీ doubts అన్నీ WhatsApp లో అడగండి.
ఇంకా doubts ఉన్నాయా?
💬 WhatsApp లో అడగండి❓ Doubts ఉన్నాయా? Enroll ముందే WhatsApp లో అడగండి
ఇప్పుడే Enroll అవ్వండి →🔒 Superprofile Secure Checkout · UPI / Cards / Net Banking